Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్రయాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన టికెట్ల ధరలు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల … Read more
Read More